శరీరంలో విటమిన్ డి కొరతకు ఇవి ఈ ఫుడ్స్ కూడా కారణమే

Published by: Geddam Vijaya Madhuri

కొందరికి విటమిన్ డి తక్కువ ఉంటుంది. ఆ సమయంలో కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి.

ఎందుకంటే ఇవి శరీరంలో విటమిన్ డి తగ్గించేస్తాయట. దీనివల్ల విటమిన్ డి కొరత ఎక్కువ అవుతుంది.

ప్రాసెస్ చేసిన చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, సోడియం ఎక్కువున్న ఫుడ్స్ విటమిన్ డిని తగ్గిస్తాయట.

కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా వంటి పానీయాలు కాల్షియంతో పాటు విటమిన్ డిని తగ్గిస్తాయి.

బిస్కెట్లు, కేక్​లు వంటి షుగర్​తో నిండిన ఫుడ్స్ శరీరాన్ని మరింత వీక్​గా మారుస్తాయి.

ఇన్​స్టాంట్ న్యూడిల్స్, రెడీ టూ ఈట్ ఫుడ్స్ విటమిన్ డిని అబ్జార్వ్ చేసుకుంటాయి.

ఆల్కహాల్ లివర్​ని డ్యామేజ్ చేయడంతో పాటు మెటబాలీజం, విటమిన్​ డిని తగ్గిస్తుంది.

కెఫిన్ ఎక్కువ తీసుకుంటే శరీరంలో విటమిన్ డి కొరత ఎక్కువ అవుతుంది.

విటమిన్ డి మరీ తక్కువ ఉంటే.. వైద్యుల సూచలతో క్యాప్సుల్స్ తీసుకోవాలి.