ఉప్పుగా ఉండే ఈ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి, జాగ్రత్త కొన్ని ఆహారాల్లో ఉప్పు ఉంటుంది. అయితే, అందులో షుగర్ కంటెంట్ ఉంటుందని చాలామందకి తెలియదు. వైట్ బ్రెడ్ లో ఉండే శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్స్ త్వరగా జీర్ణం అవుతాయి. ఇవి రక్తంలో షుగర్ పెరుగుదలకు దారి తీస్తాయి. ఇన్ స్టాంట్ నూడుల్స్ లో సోడియం ఉంటుంది. ఇందులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బేకన్, పొగపై ఉడకబెట్టిన మాంసాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో చక్కెర కూడా ఉంటాయి. టేస్టీ యోగర్ట్ లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో షుగర్ ఉంటుంది. పండ్ల రసాలలో ఉండే సహజ చక్కెరలు శరీరం త్వరగా గ్రహించి రక్తంలో షుగర్ లెవల్స్ ను పెంచుతాయి. తక్కువ చక్కెర ఉన్న మిల్లెట్స్ లో కార్బోహైడ్రేట్లు, షుగర్ ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం అవుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.