ఉదయాన్నే నిద్ర లేవగానే కళ్ళ కింద వాపు.

Published by: Khagesh
Image Source: freepik

లేదా అకస్మాత్తుగా ముఖం ఉబ్బిపోతుంది, ఎప్పుడు బరువుగా అనిపిస్తుంది.

Image Source: freepik

అలా జరిగితే శరీరంలో నీరు చేరినట్లు సూచిస్తుంది.

Image Source: freepik

కిడ్నీ బలహీనంగా ఉండటానికి ప్రారంభ లక్షణాలు ఇవి.

Image Source: freepik

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఎర్ర రక్త కణాల కొరత ఏర్పడుతుంది.

Image Source: freepik

రక్తహీనతకు దారితీసే అవకాశం ఉంది.

Image Source: freepik

ఇది మీకు శారీరక అలసట, బలహీనతను కలిగిస్తుంది.

Image Source: freepik

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ముఖం పాలిపోవడం కూడా జరగొచ్చు

Image Source: freepik

గమనిక: కథనంలో పేర్కొన్న అంశాలు సలహా రూపంలో ఉన్నాయి.

Image Source: freepik

ఇది పాటించే ముందు వైద్యుడిని సంప్రదించండి.

Image Source: freepik