ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా ఇంట్లోనే మంచి పల్లీ చెక్కలను తయారు చేసుకోండి.

Published by: Khagesh
Image Source: freepik

పల్లీ చెక్కలు రుచికరమైనవే కాదు ఆరోగ్యకరమైనవి కూడా

Image Source: freepik

మార్కెట్‌లో చాలా రకాలుగా ఈ పల్లీ చెక్కలు లభిస్తాయి.

Image Source: freepik

ఇంట్లో తయారు చేసుకుంటే మీకు నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు.

Image Source: freepik

చాలా ఈజీగా ఈ పల్లీ చెక్కలను తయారు చేసుకోవచ్చు.

Image Source: freepik

దీన్ని తయారు చేయడానికి ముందు వేరుశనగను వేయించి దానిపై ఉండే పొట్టును తలగించండి.

Image Source: freepik

తర్వాత పాన్‌లో నెయ్యిని వేడి చేసి దానికి బెల్లం కలపండి

Image Source: freepik

దీన్ని కలుపుతూ సిరప్‌లా తయారు చేయండి

Image Source: freepik

అందులో వేరు శనగ పప్పులు వేసి బాగా కలపండి.

Image Source: freepik

తర్వాత వెడల్పాటి ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని పోసి పేపర్ సాయంతో అద్దండి.

దీంతోే మీ వేరు శనగ బార్ రెడీ అవుతుంది.

Image Source: freepik