ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం చాలా మంది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.కానీ ఇది అందరికీ సరిపోదు.

నిమ్మకాయలో ఆమ్ల లక్షణాలు ఉన్నాయి, ఇవి కొంతమంది శరీరాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

Published by: Khagesh

ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం ఇబ్బంది కలిగించవచ్చు.

కాబట్టి మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకుని మాత్రమే దీన్ని రోజువారీ అలవాటుగా చేసుకోవాలి.

ఎవరికైతే ఎసిడిటీ లేదా ఛాతీలో మంట సమస్య ఉంటుందో.

అలాంటి వాళ్లు ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తీసుకొవద్దు

గ్యాస్, అల్సర్ తో బాధ పడుతున్న వ్యక్తులు

నిమ్మరసానికి దూరంగా ఉంటే మంచిది

బలహీనమైన జీర్ణశక్తి లేదా కడుపు నొప్పి ఉన్న వ్యక్తులు.

నిమ్మరసం జోలికి వెళ్లకపోతే బెటర్

సున్నితమైన దంతాలు ఉన్నవారు కూడా దూరంగా ఉండాలి

ఎందుకంటే నిమ్మకాయ దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.

రక్తపోటు తక్కువగా ఉన్నవారికి ఇది మైకం కలిగించవచ్చు.

అందుకే వాళ్లు కూడా నిమ్మరసం తాగే ప్రయత్నం చేయొద్దు

మైగ్రేన్‌ లేదా తలనొప్పి సమస్య ఉన్న వ్యక్తి.

నిమ్మరసం పరగడపున తాగకపోతే మంచిది

మూత్ర సంబంధిత మంట లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారు.

గర్భిణులు, వైద్యుడు వద్దని చెబితే నిమ్మరం తీసుకోవద్దు

అధికంగా బలహీనంగా ఉన్న శరీరం లేదా ఆకలి లేని వ్యక్తులు.

నిమ్మరసం తాగేందుకు ‌మొగ్గు చూపొద్దు.

ఔషధాలు తీసుకునేవారు వైద్యుల సలహా లేకుండా నిమ్మరసం తీసుకోకూడదు.

దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.