చాలామంది వాకింగ్ చేస్తే సులువుగా బరువు తగ్గిపోవచ్చని అనుకుంటారు. కానీ అందులోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.

పాత షూస్‌ను ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల వాకింగ్‌లో అసౌకర్యం ఏర్పడుతుంది.

లెగ్ వెయిట్స్‌తో వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.

కేవలం 10 నిమిషాలు నడవడం వల్ల ఏం లాభం ఉండదు, కనీసం గంట పాటు నడవాలి.

ప్రతీ పూట భోజనం తర్వాత కనీసం 15 నిమిషాల పాటు నడవడం మంచిది.

వాకింగ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదంటే ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం.

రోజూ ఒకే రూట్‌లో వాకింగ్ చేయడం బోర్ కొడుతుంది. కాబట్టి రూట్, రొటీన్ మారుస్తూ ఉండండి.

ఎప్పుడూ మెల్లగానే వాకింగ్ చేయడం కరెక్ట్ కాదు.. అప్పుడప్పుడు స్పీడ్ పెంచాలి.

వాకింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద అడుగులు వేయడం మంచిది.

నోట్: ఈ సూచనలు అవగాహన కోసం మాత్రమే. (All Images Credit: Pexels)