Image Source: pexels

ఈ గింజలు తింటే కిడ్నీలో రాళ్లు ఐస్‌లా కరిగిపోతాయట!

నేరేడు పండ్లు చాలా మందికి తెలుసు. వర్షం కాలం ప్రారంభంతో విరిగా దొరుకుతాయి.

చాలా మంది నేరుడుపండ్లు తిని గింజలు పడేస్తుంటారు. కానీ గింజల్లోని పోషకాలు తెలుస్తే అస్సలు వదలరు.

కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నవాళ్లకు నేరుడుపండులోని గింజలు దివ్యౌషధంలా పనిచేస్తాయి.

నేరేడు పండ్లు తిన్న తర్వాత గింజలను పడేయకుండా బాగా కడిగి రెండు రోజులు ఎండలో ఎండబెట్టండి.

దానిపై తొక్కను తీసి ఈ పచ్చటి భాగాన్ని మళ్లీ ఒక రోజు ఎండలో ఎండబెట్టండి.

ఇవి ఎండిన తర్వాత మిక్సిలో ఈ విత్తనాలను వేసి పొడి చేయండి.

ప్రతిరోజు నీళ్లలో కానీ లేదంటే పెరుగులో కానీ కలుపుకుని తినండి.

ఇలా నిత్యం తింటుంటే కిడ్నీ సమస్యలతోపాటు కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.