చికెన్‌ను లొట్టలేసుకుని తింటున్నారా? ఇది తెలిస్తే ముట్టనే ముట్టరు చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్ లో ఎన్నో వెరైటీలు ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్ లొట్టలేసుకుంటూ తింటారు. కానీ ఈ విషయం తెలిస్తే చికెన్ జోలికి వెళ్లరు. బాయిలర్ కోళ్లు వేగంగా పెరిగేందుకు వాటికి యాంటీబయాటిక్స్ , హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ చికెన్ తింటే పురుషుల్లో బలహీనత, మహిళల్లో పీరియడ్స్ సమస్యలు, పొట్టపెరగడం, ఫుడ్ పాయిజన్ అవుతుంది. మార్కెట్లో 90 శాతం బాయిలర్ కోళ్ల మాంసమే లభిస్తుంది. ధర పరంగా తక్కువకే దొరుకుతుంది. చికెన్ మితంగా తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. అధికంగా తిన్నవారికే సమస్యలు వస్తాయ్. చికెన్ వల్ల ఊబకాయం, మహిళల్లో మెనోపాజ్ త్వరగా వస్తుంది. చికెన్‌ను బాగా ఉడికించి కూర రూపంలో తింటేనే మంచిది. పురుషుల్లో అయితే పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. వీర్యకణాల చలన శీలత తగ్గుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.