బ్లాక్ టీ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫిజికల్, మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ చేస్తుంది బ్లాక్ టీ. పాలిఫినాల్స్, క్యాటిచిన్స్ ఉంటాయి. అవి సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా చేస్తాయి. రోజు బ్లాక్ టీ తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెకు మంచిది. బ్లాక్ టీలో ఉండే టన్నీస్ అరుగుదలకు జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. అల్కలమైన్ యాంటీజన్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి. కెఫైన్, ఎల్థనైన్ కాన్సన్ ట్రేషన్, ఫోకస్ ని పెంచుతాయి. బ్లాక్ టీలోని అమైనో యాసిడ్స్ స్ట్రెస్ తగ్గిస్తుంది. రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది. వెయిట్ మేనేజ్ మెంట్ కి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలోని పాలిఫినాల్స్ బ్యాక్టీరియా ఏర్పడకుండా చేస్తుంది.