క్యారెట్ అందరూ ఇష్టంగా తింటారు. కానీ, దాని గురించి చాలా విషయాలు తెలీదు. క్యారెట్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. క్యారెట్లు పర్పుల్ కలర్ లో ఉండేవట. మరి ఆరెంజ్ రంగుల్లోకి ఎలా మారాయో చూద్దాం. క్యారెట్లు పసుపు, తెలుపు, పర్పుల్ రంగులో ఉండేవి. డచ్ వాళ్లు ఆరెంజ్ కలర్ క్యారెట్లు పండించారు. డచ్ వాళ్లు విలియమ్ ఆఫ్ ఆరెంజ్ లీడర్ షిప్ లో ఆరెంజ్ కలర్ క్యారెట్లను పెంచారట. క్యారెట్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. అందుకే, దాన్ని మెడిసిన్ గా తీసుకునేవారట. మనిషి.. తన జీవిత కాలంలో.. దాదాపు 10,866 క్యారెట్లు తింటాడట. క్యారెట్ ఫస్ట్ కమర్షియల్ వెజిటెబుల్. అడవి కుందేళ్లు ఎక్కువగా క్యారెట్ తింటాయి.