నోటికి ఏదైనా టేస్ట్ గా ఉంటేనే తినాలి అనిపిస్తుంది.

అందుకే చేదు ప‌దార్థాలను చూస్తే ఆమ‌డ దూరం ప‌రిగెడ‌తాం.

కాక‌ర‌కాయ లాంటి వాటిని చాలామంది ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌రు.

కానీ వాటిల్లోనే బోలెడు పోష‌కాలు ఉంటాయ‌ట‌. అవి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయట. అవేంటో చూద్దాం.

కాలే.. చేదుగా ఉంటుంది. కానీ దాంట్లో విటమిన్ ఎ, సి, కె విట‌మిన్లు, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది క్యాన్స‌ర్​ని దూరం చేస్తుంది.

డార్క్ చాక్లెట్ అంత టేస్ట్ ఉండ‌దు. కానీ, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి హార్ట్​కి మంచిది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

కాక‌ర‌కాయ చేదు కూర‌గాయ కానీ దీనిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్ ప్రాప‌ర్టీస్ ఉంటాయి. ఇమ్యూనిటీ ఇస్తుంది. వైర‌స్​లను దూరం చేస్తుంది.

బ్రొకోలి రేబ్.. కొంచెం చేదుగా ఉన్నా.. చాలా లాభాలు ఉంటాయి. యాంటీ క్యాన్స‌ర్ ప్రాప‌ర్టీస్ ఉన్నాయి.

Image Source: Pexels

మ‌రిన్ని హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.