సమ్మర్‌లో రిలీఫ్ కోసం చాలామంది ఈ 8 హానికరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు.

ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫ్రై ఐటెమ్స్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.

సోడా, కూల్ డ్రింక్స్ లాంటివి సమ్మర్‌లో రిలీఫ్ ఇచ్చినా ఇవి ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కాదు.

సమ్మర్‌లో మాంసం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం ఎక్కువయిపోయి బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ.

పేస్ట్రీలు అంటూ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే. కానీ ఆరోగ్యానికి మాత్రం ఇవి మంచివి కాదు.

ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల హార్ట్ హెల్త్ దెబ్బతింటుంది.

చిప్స్ ఎక్కువగా తినడం కూడా బీపీ పెరగడానికి కారణమవుతుంది.

పిజ్జాలో ఉండే ఛీజ్, సోడియం అనేవి హార్ట్ హెల్త్‌కు హాని కలిగిస్తుంది.

ఏ కాలంలో అయినా కూడా మద్యపానం అనేది ఆరోగ్యంపై చెడు ఎఫెక్ట్ చూపిస్తుంది.

నోట్: ఈ సూచనలు అవగాహన కోసం మాత్రమే. (All Images Credit: Pexels)