ఈ 5 లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీ డ్యామేజ్ అయినట్లే!

Published by: Anjibabu Chittimalla

కీలక అవయవాలు..

శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.

రక్తశుద్ధి..

రక్తం నుంచి వ్యర్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

కిడ్నీ సమస్యలు..

కొన్ని లక్షణాలు బట్టి కిడ్నీ సమస్యలు ఉన్నట్లు మందే గుర్తించవచ్చు.

విపరీతమైన నీరసం..

కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు టాక్సిన్స్ స్థాయి పెరిగి తీవ్ర అలసట కలుగుతుంది.

నిద్రలేమి..

శరీరంలోని హానికారకాలు రక్తంలో చేరి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

తరచుగా మూత్రం..

పదే పదే మూత్రం రావడం కూడా కిడ్నీ వ్యాధి సంకేతంగా భావించాలి.

విపరీతమైన జ్వరం..

జలుబు, దగ్గు లేకుండా తరచుగా జ్వరం వస్తే కిడ్నీ సమస్యగా అనుమానించాలి.

చర్మం రంగు మారడం..

శరీరంలో టాక్సిన్స్ కారణంగా శరీరం మెరుపును కోల్పోయి అనారోగ్యంగా కనిపిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com