డెంగ్యూ వచ్చిందని బొప్పాయి రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త!

Published by: Anjibabu Chittimalla

బొప్పాయి ఆకుల రసం..

డెంగ్యూ సోకిన వాళ్లు ఎక్కువగా బొప్పాయి ఆకుల రసాన్ని తాగుతారు.

ప్లేట్లెట్స్ పెరుగదల..

బొప్పాయి రసం తాగితే ప్లేట్లెట్స్ పడిపోవని వైద్యులు చెప్తారు.

ఎక్కువ బొప్పాయి రసం..

కొంత మంది డెంగ్యూ రాగానే గ్లాసులు గ్లాసులు బొప్పాయి జ్యూస్ తాగుతారు.

మోతాదుకు మించకూడదు..

మోతాదుకు మించి బొప్పాయి రసం తాగడం మంచిదికాదంటున్నారు నిపుణులు.

జీర్ణ సమస్యలు..

ఎక్కువగా బొప్పాయి రసం తాగితే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

విరేచనాలు..

అధికంగా బొప్పాయి రసం తీసుకవడం వల్ల విరేచనాలు కలుగుతాయి.

టీ గ్లాస్ బొప్పాయి రసం..

రోజుకు టీ గ్లాస్ బొప్పాయి రసం తాగితే సరిపోతుందంటున్నారు నిపుణులు.

ఫ్రెష్ జ్యూస్ తాగాలి..

బొప్పాయి రసం ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగడం మంచిదంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com