శరీరంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీరు తాగాలి.
నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నీరు శరీరంలో పోషకాలను రవాణా చేయడంతో పాటు వ్యర్థాలను బయటకు పంపుతుంది.
చల్లటి నీటిని తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.
చల్లటి నీరు పొట్టచుట్టూ ఉన్న రక్తనాళాలను ప్రభావితం చేసి జీర్ణసమస్యలకు కారణం అవుతుంది.
చల్లటి నీరు కొవ్వులను కరగకుండా అడ్డుకుని షోషకాల శోషణకు ఇబ్బందిగా మారుతుంది.
చల్లటి నీరు గొంతు ఇన్ఫెక్షన్లతో పాటు శ్వాసకోశ సమస్యలకు కారణం అవుతుంది.
కూల్ వాటర్ అంగిలి నరాలాను ప్రేరేపించి తలనొప్పికి కారణం అవుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com