వానాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం సాధారణంగా వస్తుంటాయి.
లవంగం టీతో వానాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను ఈజీగా దూరం చేసుకోవచ్చు.
లవంగం టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
లవంగం టీలో కాస్త తేనె కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
లవంగం టీ రోగ నిరోధక శక్తిని పెంచి దగ్గు, జ్వరాన్ని తగ్గిస్తుంది.
నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో లవంగం టీ ఉపయోగపడుతుంది.
లవంగం టీ శ్వాస, జీర్ణ సమస్యలను కంట్రోల్ చేస్తుంది.
లవంగం టీ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com