వర్షాకాలంలో లెమన్ గ్రాస్ టీ తాగితే ఇన్ఫెక్షన్లు మాయం అవుతాయి.
లెమన్ గ్రాస్ టీ జలుబు, దగ్గుతో పాటు జ్వరాన్ని తగ్గిస్తుంది.
లెమన్ గ్రాస్ లోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తాయి.
లెమన్ గ్రాస్ టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
లెమన్ గ్రాస్ అర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో సాయపడుతుంది.
వర్షాకాలంలో జ్వరంతో వచ్చే బాడీ పెయిన్స్ ను లెమన్ గ్రాస్ టీ తగ్గిస్తుంది.
లెమన్ గ్రాస్ శరీరంలోని గుండె, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
లెమన్ గ్రాస్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడును యాక్టివ్ గా ఉంచుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com