మనలో చాలా మంది మద్యం సేవిస్తుంటారు ఇది లివర్ ఆరోగ్యానికి హాని చేస్తుంది .. అయినా కూడా అదే పనిగా తాగుతుంటారు. మన ఆహార అలవాట్లు కూడా లివర్ ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి. మీ లివర్ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. షుగర్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. రెడ్ మీట్ లివర్ సమస్యల ముప్పును పెంచుతాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. లివర్ సమస్యలు ఎక్కువవుతాయి. వైట్ బ్రెడ్.. లివర్ సమస్యలు పెంచుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.