రాత్రి పడుకునే ముందు అరటిపండు తినొచ్చా?
abp live

రాత్రి పడుకునే ముందు అరటిపండు తినొచ్చా?

Published by: Anjibabu Chittimalla
బోలెడు పోషకాలు..
abp live

బోలెడు పోషకాలు..

అరటి పండులో శరీరానికి అవసరమయ్యే బోలెడు పోషకాలుంటాయి.

చక్కటి ఆరోగ్యం..
abp live

చక్కటి ఆరోగ్యం..

రోజూ అరటిపండు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

రోగనిరోధక శక్తి..
abp live

రోగనిరోధక శక్తి..

అరటి పండులోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

abp live

పరగడుపున..

చాలా మంది పొద్దున్నే అరటిపండును తింటారు.

abp live

రాత్రిపూట..

కొంత మంది రాత్రిపూట పడుకునే ముందు తింటారు.

abp live

ట్రిప్టోఫాన్ తో నిద్ర..

అరటిలోని ట్రిప్టోఫాన్ చక్కటి నిద్రను అందిస్తుంది.

abp live

చక్కటి నిద్ర..

నిద్రకు ముందు అరటిపండు తింటే హాయిగా నిద్రపోవచ్చు.

abp live

జీర్ణక్రియ..

అరటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

abp live

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com