మూత్రం రంగు మారుతుందా? అయితే జాగ్రత్త! మూత్రం రంగును బట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు. మూత్రం నీరులా స్వచ్ఛంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి. మూత్రం పసుపు రంగులో ఉంటే డీ హైడ్రేషన్ ఉన్నట్లుగా గుర్తించాలి. మూత్రం ఎర్రగా వస్తే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లు అర్థం. మూత్రం గోధుమ రంగులో వస్తే లివర్, కిడ్నీ సమస్యలకు గుర్తుగా భావించాలి. మూత్రం బ్లూ కలర్ లో ఉంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో రాళ్లకు గుర్తు. మూత్రం నురగలా వస్తే కిడ్నీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. మూత్రం తెలుపు రంగులో వస్తే లింఫటిక్, కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అర్థం. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com