అశ్వగంధ, శతవరితో స్ట్రాంగ్ బాడీ, మీరు ట్రై చేయండి! అశ్వగంధ, శతావరి మూలికల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. వీటి పొడి చేసుకుని తాగడం వల్ల స్త్రీ, పురుషుల బాడీ ధృఢంగా మారుతుంది. అశ్వగంధ, శతావరి తీసుకోవడం మొదలుపెట్టిన వారం ఫలితాలు వస్తాయి. సుమారు 5 గ్రాముల పొడిని పాలలో కలిపి రోజుకు రెండుసార్లు తాగవచ్చు. అశ్వగంధ శరీరాన్ని బలంగా మార్చడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, నిద్రలేమి, సోమరితనం, అలసటను దూరం చేస్తుంది. శతావరి వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. శతావరి బలహీనత, నపుంసకత్వం, శారీరక బలహీనతను దూరం చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com