ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు.
కొన్ని ఫుడ్స్ తో డయాబెటిస్ ను అదుపు చేసుకునే అవకాశం ఉంది.
వెల్లుల్లి డయాబెటిస్ ను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.
లేత వేపాకులు నమలడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అలోవెరా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.
కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు షుగర్ ను కంట్రలో చేస్తుంది.
నానబెట్టిన మెంతులు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com