మీరు తీసుకునే తేనె అసలైనదా లేదా కల్తీదా ఎలా గుర్తించాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

కేవలం నీటి పరీక్ష ద్వారా తేనే స్వచ్ఛతను నిరూపించలేం

Image Source: pexels

సహజమైన తేనె సువాసన, రుచి బాగుంటాయి. నేచురల్ అనే ఫీలింగ్ వస్తుంది

Image Source: pexels

తేనె డబ్బా లేక ప్యాకెట్ పై ఉన్న సమాచారం తప్పకుండా చెక్ చేయాలి

Image Source: pexels

ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది.

Image Source: pexels

చాలా చౌకగా దొరుకుతుందని తేనె కొనడం ఇకనుంచి మానుకోండి

Image Source: pexels

తేనె గడ్డకట్టడం ఎల్లప్పుడూ కల్తీ అని సూచించినట్లు చెప్పలేం.

Image Source: pexels

తేనె రంగు వేర్వేరుగా ఉండవచ్చు, అయితే అనుమానం ఉంటే కొనకపోవడమే మంచిది

Image Source: pexels

తేనెను గుర్తించేందుకు ల్యాబ్ టెస్ట్ మాత్రమే అత్యంత సరైన పద్ధతిగా భావిస్తుంటారు

Image Source: pexels

మీకు బాగా తెలిసిన వారి వద్ద, నమ్మకమైన చోట మాత్రమే తేనె లాంటివి కొనాలి. లేకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లేనని గుర్తుంచుకోండి.

Image Source: pexels