ముఖంపై ఒకే చోట పదేపదే మొటిమలు ఎందుకు వస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఈ కాలంలో మొటిమలు రావడం సాధారణ సమస్యగా మారింది. కానీ మొటిమలు మళ్లీ మళ్లీ ఒకే చోట వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది

Image Source: pexels

ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఈ విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు

Image Source: pexels

మీ చర్మంపై ఏదైనా రంధ్రం పదేపదే మూసుకుపోయినప్పుడు అక్కడ మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

Image Source: pexels

మహిళల్లో పీరియడ్స్, హార్మోన్ల మార్పుల వల్ల కూడా పదే పదే ముఖంపై ఒకే చోట మొటిమలు వస్తాయి

Image Source: pexels

చాలా మంది మొటిమలను నొక్కి తీసేస్తారు. దాంతో మొటిమల బ్యాక్టీరియా అక్కడే ఉండిపోతుంది. తిరిగి అక్కడ మొటిమ వస్తుంది

Image Source: pexels

కొన్నిసార్లు మొటిమ చర్మం లోపల చాలా లోతుగా వెళ్లిన కారణంగా అది నయం కాదు. అదే చోట మళ్ళీ మళ్ళీ వస్తుంది

Image Source: pexels

తరచుగా వచ్చే మొటిమలను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు తగినంత నీరు త్రాగండి.

Image Source: pexels

రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ తో ముఖం కడగి, మీ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి

Image Source: pexels

మొటిమలు ఎక్కువ కాలం ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా, చర్మ వైద్యుడిని సంప్రదించాలి

Image Source: pexels