టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టాలా వద్దా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

పచ్చి టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టడం మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

Image Source: pexels

వాటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అవి త్వరగా, బాగా పండుతాయి

Image Source: pexels

పూర్తిగా పండిన టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే సరిపోతుంది

Image Source: pexels

ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పండిన టమాటాలు 3 నుంచి 5 రోజుల వరకు తాజాగా ఉంటాయి

Image Source: pexels

చాలా తక్కువ ఉష్ణోగ్రత టమాటాల రుచిని ప్రభావితం చేస్తుంది

Image Source: pexels

తినడానికి ముందు టమాటాలను కొంతసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.

Image Source: pexels

తరిగిన టమాటాలను ఎల్లప్పుడూ గాలి వెళ్లని డబ్బాలో ఫ్రిజ్‌లో ఉంచండి

Image Source: pexels

చెడిపోయిన లేదా కుళ్ళిన టమాటాలను వెంటనే మంచి టమాటాల నుంచి వేరు చేయండి

Image Source: pexels

సరిగ్గా నిల్వ చేయడం వల్ల టమాటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి

Image Source: pexels

వీలైతే ఫ్రిజ్‌లో పెట్టకుండానే ఆహార పదార్థాలు వినియోగించుకోవాలని, వాటిపై ఆధారపడ వద్దని సైతం కొందరు డాక్టర్లు చెబుతుంటారు

Image Source: pexels