గుండెపోటు వచ్చే ముందు శరీరం ఈ సంకేతాలు ఇస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

గుండెపోటు ఒక తీవ్రమై, ప్రాణాంతకమైన పరిస్థితి అని తెలిసిందే

Image Source: Pexels

కానీ పలు సందర్భాలలో మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది.

Image Source: Pexels

ఈ లక్షణాలను ముందుగానే గుర్తించినట్లయితే హార్ట్ అటాక్ లాంటి పెద్ద సమస్యను నివారించవచ్చు

Image Source: Pexels

గుండెపోటుకు అతిపెద్ద సంకేతం ఛాతీలో బరువుగా లేదా మంటగా అనిపించడం కావచ్చు

Image Source: Pexels

ఎలాంటి శ్రమ లేకుండా కూడా శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం గుండెపోటుకు ముందు సంకేతం కావచ్చు

Image Source: Pexels

నొప్పి ఛాతీ నుండి మొదలై ఎడమ చేయి భుజం, మెడ లేదా దవడ వరకు వ్యాపిస్తే మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు

Image Source: Pexels

ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా చల్లని చెమటలు పట్టడం ప్రమాదానికి సంకేతంఅని గుర్తించాలి

Image Source: Pexels

ఈ లక్షణాలు కనిపించినప్పుడు కంగారు పడకుండా.. డాక్టర్‌ను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి.

Image Source: pexels

గుండెపోటు రాకుండా ఉండాలంటే మంచి ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. బయట తినడం పూర్తిగా తగ్గించాలి

Image Source: pexels