ప్రతి ఒక్కరూ ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగవచ్చా..

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచి అలవాటుగా భావిస్తారు

Image Source: Pexels

ఆయుర్వేదం, ఆధునిక ఆరోగ్య విజ్ఞానం సైతం ఉదయం లేచాక నీళ్లు తాగడం మంచిదని, ప్రయోజనం ఉంటుందని చెబుతున్నాయి

Image Source: Pexels

అయితే ఈ అలవాటు ప్రతి వ్యక్తికి ఒకే విధంగా ప్రయోజనకరమైనది కాదు

Image Source: Pexels

పరగడుపున నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడుతుంది

Image Source: Pexels

ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. దీనివల్ల అధిక కేలరీల తీసుకోవడం తగ్గుతుంది

Image Source: Pexels

ఉదయం నీరు తాగితే మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది

Image Source: Pexels

అయినప్పటికీ కొందరికి ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల ఇబ్బంది కలగవచ్చు

Image Source: Pexels

తక్కువ రక్తపోటు ఉన్నవారికి ఎక్కువ నీరు తాగడం వల్ల కొంచెం మైకంలాగ అనిపిస్తుంది. కళ్లు తిరగవచ్చు.

Image Source: Pexels

కిడ్నీ పేషెంట్లు డాక్టర్ సలహా మేరకు మాత్రమే నీటి పరిమాణం తెలుసుకుని తాగాలి.

Image Source: Pexels