సాధారణంగా భోజనం చేసిన తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: Pexels

మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చాలా మందికి నిద్ర లేదా కాస్త మబ్బుగా అనిపిస్తుంది

Image Source: pexels

మధ్యాహ్న భోజనం తర్వాత వచ్చే బద్ధకంను నిద్ర అని సాధారణంగా పిలుస్తారు

Image Source: pexels

వాస్తవానికి ఇది బద్ధకం కాదు. శరీర వ్యవస్థలతో ముడిపడి ఉన్న ఒక సాధారణ ప్రక్రియ.

Image Source: pexels

భోజనం చేసిన తర్వాత మీ రక్త ప్రవాహం జీర్ణవ్యవస్థ వైపు పెరుగుతుంది.

Image Source: pexels

దీనివల్ల మెదడుకు వెళ్లే రక్త ప్రవాహం కొంచెం తగ్గుతుంది. దీనివల్ల మీకు కాస్త బద్ధకంగా అనిపిస్తుంది

Image Source: Pexels

అలాగే కార్బోహైడ్రేట్లు, భారీ ఆహారం తీసుకోవడం వల్ల నిద్ర ఇంకా ఎక్కువగా వస్తుంది.

Image Source: Pexels

భోజనం చేసిన తర్వాత మీ శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. దీని వలన ట్రిప్టోఫాన్ హార్మోన్ యాక్టివ్ అవుతుంది.

Image Source: Pexels

దీనితో పాటు ట్రిప్టోఫాన్ నుంచి సెరోటోనిన్, మెలటోనిన్ ఏర్పడతాయి. ఇవి మీకు నిద్ర వచ్చేలా చేస్తాయి

Image Source: Pexels

అలాంటప్పుడు తేలికపాటి, బ్యాలెన్స్‌డ్ ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.

Image Source: Pexels