పరగడుపునే కడుపు నొప్పి వస్తోందా? నిర్లక్ష్యం చేయవద్దు!

Published by: RAMA
Image Source: freepik

అజీర్ణం వల్ల కూడా ఉదయాన్నే కడుపు నొప్పి రావొచ్చు

Published by: RAMA
Image Source: freepik

అజీర్ణం కారణంగా ఉదయం ఆకలి కూడా వేయడం లేదు

Published by: RAMA
Image Source: freepik

చిరాకు ప్రేగు సిండ్రోమ్..ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పేగు కండరాల పనితీరులో మార్పులు ప్రధాన కారణం అవుతుంది

Published by: RAMA
Image Source: freepik

చిరాకు ప్రేగు సిండ్రోమ్ ను జీవనశైలి, ఆహార మార్పులు ఔషధాల ద్వారా నియంత్రించవచ్చు.

Published by: RAMA
Image Source: freepik

శోథ ప్రేగు వ్యాధి అనేది జీర్ణశయాంతర పేగుల్లో దీర్ఘకాలిక మంటను కలిగించే రుగ్మత. దీనివల్ల కూడా కడుపునొప్పి వస్తుంది

Published by: RAMA
Image Source: freepik

పరగడుపునే తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, రక్తస్రావం, అలసట , బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి

Published by: RAMA
Image Source: freepik

ఖాళీ కడుపుతో వచ్చే కడుపునొప్పి రోగం వల్లనే కాదు.. మలబద్ధకం కూడా అయిఉండొచ్చు

Published by: RAMA
Image Source: freepik

పెప్టిక్ అల్సర్..అంటే..అన్నవాహిక లోపల పుండ్లు, గాయాలు అయినా కడుపు నొప్పి వస్తుంది

Published by: RAMA
Image Source: freepik

తీవ్రమైన కడుపునొప్పి, నల్లని మలం, రక్తపు వాంతులు అయ్యాయంటే అది పెప్టిక్ అల్సర్ సంకేతం కావొచ్చు

Published by: RAMA
Image Source: freepik