మీకు కూడా ప్రీ-హైపర్టెన్షన్ ఉందా?

Published by: RAMA
Image Source: freepik

అసమతుల్య ఆహారం , చెడు జీవనశైలి ప్రీ-హైపర్టెన్షన్ కు కారణం అవుతుంది

Published by: RAMA
Image Source: freepik

రక్తపోటు రీడింగ్ 120/80 - 139/89 mmHg మధ్య ఉంటే అది ప్రీ-హైపర్ టెన్షన్

Published by: RAMA
Image Source: freepik

ప్రీ-హైపర్ టెన్షన్ తరచూ తీవ్రమైన ప్రభావం చూపించదు కానీ చికిత్స చేయకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు

Published by: RAMA
Image Source: freepik

అధిక అలసట, నిద్రలేమి ప్రీ హైపర్ టెన్షన్ కి సంకేతం

Published by: RAMA
Image Source: freepik

తల తిరుగుతున్నట్టు ‌అనిపించడం కూడా ప్రీ హైపర్ టెన్షన్ సంకేతమే

Published by: RAMA
Image Source: freepik

ప్రీ హైపర్ టెన్షన్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు ఎదురవుతాయి

Published by: RAMA
Image Source: freepik

అనవసర విషయాలకు కూడా మీకు తెలియకుండానే త్వరగా కోపం వచ్చేస్తోందంటే ప్రీ హైపర్ టెన్షన్ కారణం

Published by: RAMA
Image Source: freepik

ఆరోగ్యకరమైన జీవనశైలి , వైద్యుల సలహాలు సూచనలతో దీనిని నియంత్రించవచ్చు

Published by: RAMA
Image Source: freepik

నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ప్రీ హైపర్ టెన్షన్ ను నివారించవచ్చు

Published by: RAMA
Image Source: freepik