ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు

Published by: RAMA
Image Source: freepik

వేసవి కాలంలో ఆహారం , పానీయం విషయంలో పరిశుభ్రతను పాటించండి

Published by: RAMA
Image Source: freepik

వండిన ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉంచొద్దు.. నాలుగు నుంచి 6 గంటల లోపు తినేయండి

Published by: RAMA
Image Source: freepik

చద్దన్నం , పెరుగు అన్న తప్ప..ముందు రోజు మిగిలిన ఆహారం తినొద్దు

Published by: RAMA
Image Source: freepik

పిండిని ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ వినియోగించవద్దు

Published by: RAMA
Image Source: freepik

పాల ఉత్పత్తులు తాజాగా తినండి...

Published by: RAMA
Image Source: freepik

మాంసం, చేపలు, కోడికూర తాజాగా తినండి..నిల్వ ఉంచి తినొద్దు

Published by: RAMA
Image Source: freepik

వేసవిలో ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండడం మంచిది

Published by: RAMA
Image Source: freepik

బయట లభించే ఆహారాలు తినొద్దు..ఇంటి భోజనమే మంచిది

Published by: RAMA
Image Source: freepik

ఒకేసారి ఎక్కువ తినవద్దు.. రెండు గంటలకోసారి కొంచెం కొంచెం తినండి

Published by: RAMA
Image Source: freepik