మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఈ పనులు చేయకూడదు!

Published by: RAMA
Image Source: freepik

మోకాళ్లకు సర్జరీ తర్వా నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

శస్త్రచికిత్స ఎంత ముఖ్యమో...ఆ తర్వాత ఫిజియోథెరపీ కఠినంగా చేయాలి

Published by: RAMA
Image Source: freepik

శస్త్రచికిత్స తర్వాత కొన్నాళ్ల పాటూ బరువులు ఎత్తొద్దు

Published by: RAMA
Image Source: freepik

నడిచేయాల్సిందే అంటూ బరువు మొత్తం ఒక్కసారిగా మోకాళ్లపై వేసేయవద్దు..వాకర్ పై కొంత బరువు ఉంచండి

Published by: RAMA
Image Source: freepik

నడుస్తుంటే పడిపోతారు కొందరు..దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాకర్ సహాయం తీసుకోండి

Published by: RAMA
Image Source: freepik

వైద్యులు, ఫిజియో థెరపిస్టులు చెప్పకుండా కొత్త వ్యాయామాలు చేయొద్దు

Published by: RAMA
Image Source: freepik

వేగంగా నడవొద్దు, పరిగెత్తవద్దు

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండిపోవడమూ మంచిది కాదు

Published by: RAMA
Image Source: freepik

పాదాలను ముందుకి వెనక్కు కదిలిస్తూ ఉండాలి..

Published by: RAMA
Image Source: freepik