అసలైన శిలాజిత్ ను ఎలా గుర్తించాలి

Published by: S Niharika
Image Source: pexels

ప్రస్తుతం శిలాజిత్ వాడకం బాగా పెరిగింది. ఆరోగ్యం కోసం కొందరు, బలం పెంచడానికి మరికొందరు ఉపయోగిస్తున్నారు.

Image Source: pexels

అయితే, మార్కెట్లో నకిలీ శిలాజిత్ కూడా చాలా ఎక్కువ అయ్యింది. దీనివల్ల ప్రయోజనం తక్కువ, నష్టం ఎక్కువ కావచ్చు.

Image Source: pexels

అలాంటప్పుడు అసలైన శిలాజిత్ ను గుర్తించడం చాలా ముఖ్యం.

Image Source: pexels

నిజమైన శిలాజిత్ నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది

Image Source: pexels

అది చేతిలోకి తీసుకుంటే మృదువుగా, జిగటగా ఉంటుంది

Image Source: pexels

వేడి నీటిలో వేసినప్పుడు ఇది పూర్తిగా కరిగిపోతుంది, నకిలీ శిలాజిత్ పూర్తిగా కరగదు

Image Source: pexels

నిజమైన శిలాజిత్ రుచి చేదుగా, కొద్దిగా ఘాటుగా ఉంటుంది

Image Source: pexels

శిలాజిత్ కి ఎలాంటి ఘాటైన వాసన ఉండదు, చలికాలంలో గట్టిగా, వేసవిలో మృదువుగా మారుతుంది

Image Source: pexels

మంట (అగ్ని) దగ్గరకు తీసుకువెళితే ఇది కరగుతుంది. కానీ మండదు.

Image Source: pexels