చెలాకీ చిట్కా

Published by: Sheershika
Image Source: Freepik

శరీరం, మైండ్ కంట్రోల్‌లో ఉంటేనే రోజాంతా చలాకీగా ఉంటారు. ఈ రెండింటిపై ఆహారం ప్రభావం గట్టిగానే ఉంటుంది.

Image Source: Freepik

పని ధ్యాసలో పడో లేదా ఇంకో ఇష్టం లేదనో చాలా మంది ఫుడ్‌ను దూరం పెడుతుంటారు.

Image Source: Freepik

ఏజ్‌ పెరుగుతున్న కొద్దీ మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఎక్కువ తృణధాన్యాలు తీసుకోండి,

Image Source: Freepik

ఎక్కువ రకాల కూరగాయలు మీ ఫుడ్‌లో ఉండేలా చూడండి. ఆకుకూరలు, దంపజాతికి ప్రాధాన్యత ఇవ్వండి.

Image Source: Freepik

టైం సరికి తినేలా టైంటేబుల్ వేసుకోండి. తిన్న తర్వాత ఓ అరగంటైనా కూర్చోకుండా నడవడం అలవాటు చేసుకోండి.

Image Source: Freepik

భోజనం ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకుండా చూసుకోండి. షార్ట్ ఇంటర్వెల్స్‌లో తీసుకుంటే మంచిది.

Image Source: Freepik

వారానికి కనీసం 400 నుంచి 500 నిమిషాలైనా చెమట పట్టేలా ఎక్స్‌ర్‌సైజ్‌ చేయండి.

Image Source: Freepik

గాడ్జెట్స్‌కు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి, సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా చూసుకోండి.

Image Source: Freepik

ఆరు నెలలకోసారి అయినా మీ బరువు చెక్ చేసుకోండి. మీ ఆరోగ్యంపై వెయిట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

Image Source: Freepik