కాలేయం హెల్తీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినాలి.

Published by: Geddam Vijaya Madhuri

లివర్​ని హెల్తీగా చూసుకోవాలి. లేదంటే అది ప్రాణాంతక సమస్యలు తెస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

అందుకే కాలేయ సమస్యలుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదని చెప్తున్నారు నిపుణులు.

Published by: Geddam Vijaya Madhuri

అయితే కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగుంటుందంటున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

లివర్​ హెల్త్​ని కాపాడుకోవడంలో కాఫీ బెస్ట్​ ఆప్షన్​. అలా అని ఎక్కువ తాగకూడదు.

Published by: Geddam Vijaya Madhuri

గ్రీన్ టీ లివర్​ సమస్యలను తగ్గిస్తుందని జపనీస్ స్టడీలో తేలింది.

Published by: Geddam Vijaya Madhuri

ద్రాక్షాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు సహజంగా లివర్​ని రక్షిస్తాయట.

Published by: Geddam Vijaya Madhuri

బీట్​రూట్ జ్యూస్​లోని యాంటీ ఇన్​ఫ్లమేటర్​ లక్షణాలు లివర్​ని హెల్తీగా ఉంచుతాయి.

Published by: Geddam Vijaya Madhuri

డ్రైనట్స్​ కాలేయ కొవ్వును తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి.

Published by: Geddam Vijaya Madhuri

చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ సమస్యలను దూరం చేస్తాయి.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా పాటిస్తే మంచిది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri