Image Source: Pexels

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్స్ చాలా ముఖ్యం.

బరువును కంట్రోల్లో ఉంచడంలో ప్రొటీన్ చాలా సహాయపడుతుంది.

అయితే ప్రొటీన్ మోతాదుకు మించి తీసుకుంటే శరీరంపై ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి.

ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

శరీరానికి జీవక్రియ, అదనపు ప్రొటీన్ తొలగించేందుకు ఎక్కువ నీరు అవసరం.

రోజువారీ ఆహారంలో అధిక ప్రొటీన్ తీసుకుంటే బరువు పెరుగుతారు.

శరీరంలో ప్రొటీన్ విచ్ఛిన్నమైనప్పుడు అమ్మోనియంను విడుదల అవుతుంది. దానివల్ల శరీరం దుర్వాసన వస్తుంది.

అధిక ప్రొటీన్ మీ రక్తంలో వ్యర్థాలు పేరుకుపోయేలా చేస్తుంది. మూత్రపిండల్లో రాళ్ల ప్రమాదం పెంచుతుంది.

ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకానికి కారణం అవుతుంది. కాలేయం ఒత్తిడికి గురవుతుంది.

పెద్దప్రేగుక్యాన్సర్, కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలను సూచిస్తున్నాయి.

అధిక ప్రొటీన్ ఆహారాలు గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని సూచిస్తున్నాయి.

Image Source: Pexels

అధిక ప్రొటీన్ బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముక సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.