లివర్ సేఫ్ గా ఉండాలంటే ద్రాక్ష జ్యూస్ తాగండి ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్ల రసం తీసుకోవాలి. దానిమ్మ జ్యూస్ లోని విటమిన్ K గుండె ఆరోగ్యానికి, ఎముకల బలోపేతానికి సాయపడుతుంది. క్రాన్బెర్రీ జ్యూస్ మూత్ర నాళాల సమస్యల నుంచి కాపాడుతుంది. ద్రాక్ష రసంలో కాలేయాన్ని శుద్ధి చేసి హెల్తీగా ఉంచుతుంది. పైనాపిల్ జ్యూస్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సాయపడుతుంది. టమాట జ్యూస్ లోని విటమిన్ C రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. యాపిల్ జ్యూస్ లోని పొటాషియం నరాలు, గుండెను హెల్తీగా ఉంచుతాయి. ఆరెంజ్ జ్యూస్ లోని విటమిన్ C చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com