Image Source: Pexels

ఇవి తిన్నాక నీళ్లు తాగకూడదు, ఎందుకంటే..

ఏదైనా తిన్న తర్వాత నీళ్లు తాగడం సాధారణమే.

అయితే కొన్ని పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదట. అలా తాగితే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందట.

పండ్లు తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు. కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి.

పండ్లలో షుగర్స్, ఈస్ట్ ఉంటాయి. వాటిని జీర్ణం చేసేందుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది.

పండ్లు తిన్నాక నీరు తాగితే ఆ యాసిడ్స్ పలుచబడుతాయి. దీంతో పండ్లు జీర్ణం కావు.



ముఖ్యంగా నారింజ, పుచ్చకాయ, దోసకాయ తిన్నాక నీళ్లు తాగకూడదు. డయేరియా వచ్చే ఛాన్స్ ఉంది.



వేరు శనగా, నువ్వులు, చెరకు, ఐస్ క్రీం తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు.

Image Source: Pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.