కోల్డ్ కాఫీ అంత ప్రమాదకరమా?

Published by: Teja Timmisetty

కోల్డ్ కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తున్నారు డాక్ట‌ర్లు.

100 ఎంఎల్ కోల్డ్ కాఫీలో 15 గ్రాముల చక్కెర ఉంటుంది. అది ఇన్సులిన్ ని పెంచుతుంది. గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది.

కోల్డ్ కాఫీ ఎక్కువ‌గా తాగితే టైప్ - 2 డ‌యాబెటిస్ రిస్క్ ఎక్కువ అవుతుంది.

షుగ‌ర్ ఫ్రీ, డి - కెఫైన్ కాఫీ తాగితే డ‌యాబెటిస్ రిస్క్ త‌క్కువ‌. అలా అని రోజు తాగితే ముప్పు.

కోల్డ్ కాఫీ తాగేముందు స‌లాడ్ తింటే రిస్క్ త‌క్కువ ఉంటుంది.

రోజుకి రెండు కంటే త‌క్కువ క‌ప్పులు కోల్డ్ కాఫీ మాత్ర‌మే హెల్త్ కి మంచిది.

ప్యాకేజ్డ్ కోల్డ్ కాఫీని డ‌యాబెటిస్ పెషెంట్ల‌కు అస్స‌లు మంచిది కాదు.

ఓవర్ వెయిట్ ఉన్న‌వాళ్లు, యంగ్ చిల్డ్ర‌న్, ప్రి డయాబెటిక్ పేషంట్స్ కోల్డ్ కాఫీ తాగ‌కూడ‌దు. ఇన్సులిన్ పెరిగి, షుగ‌ర్ పెరిగే అవ‌కాశం ఉంది.

పొద్దున్నే లేదా లేట్ నైట్ కోల్డ్ కాఫీ తాగిని డ‌యాబెటిస్ వ‌చ్చే రిస్క్ చాలా ఎక్కువ‌.

Image Source: Pexels