ఎండలో తిరిగి వచ్చిన వెంటనే నీళ్లు తాగొచ్చా? ఏమవుతుంది?



బయట ఎండలు గట్టిగా ఉన్నాయి. ఈ సమయంలో నీళ్లు తాగడం చాలా ముఖ్యం.



అయితే, ఎండలో బాగా తిరిగి వచ్చిన వెంటనే నీళ్లు తాగొచ్చా అనే సందేహం చాలామందిలో ఉంది.



ఎండలో తిరిగి వచ్చిన తర్వాత వెంటనే నీళ్లు తాగడం మంచిదే. కానీ, కూలింగ్ వాటర్ తాగొద్దు.



వేడిగా ఉన్న శరీరం వెంటనే చల్లదనానికి గురైతే బాడీ టెంపరేచర్‌లో ఆకస్మిక మార్పులు వస్తాయి.



దానివల్ల తలనొప్పికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే, కూల్ వాటర్ వద్దు.



ఎండలో తిరగడం వల్ల మన శరీరం బాగా వేడెక్కి డీహైడ్రేషన్‌కు గురవ్వుతుంది.



కాబట్టి, ఎండలో బయటకు వెళ్లేప్పుడు.. నీళ్లు తాగి బయల్దేరడం ముఖ్యం.



బయటకు వెళ్లేప్పుడు వాటర్ బాటిల్ కూడా దగ్గర పెట్టుకోండి. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.



Images Credit: Unsplash