పంది కొవ్వుతో ప్రయోజనాలా? ఇదెక్కడి సర్వేరా బాబూ!

పంది చర్మాన్ని వేడి చేయడం ద్వారా కొవ్వు లభిస్తుంది.

పంది కొవ్వును విదేశాల్లో చాలా మంది వంటలలో వినియోగిస్తారు.

పంది కొవ్వులో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

పంది కొవ్వు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది.

పంది కొవ్వులోని మోనోశాచురేటెడ్ పదార్థాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ధమనులు, చర్మానికి సంబంధించిన హార్మోన్లను పందికొవ్వు కంట్రోల్ చేస్తుంది.

పంది నెయ్యిలోని పోషకాలు ఆరోగ్యానికి సాయపడుతాయి.

పంది కొవ్వును మితంగా వాడటం మంచిదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com