హస్తప్రయోగంతో అలసిపోతున్నారా? ఇలా చేయండి గురూ!

Published by: Anjibabu Chittimalla

హస్తప్రయోగ బానిసలుగా..

ఈ రోజుల్లో చాలా మంది యువత హస్తప్రయోగానికి బానిసలుగా మారుతున్నారు.

హస్తప్రయోగంతో సమస్యలు..

తరచుగా హస్త ప్రయోగం కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శారీరక, మానసిక ఇబ్బందులు..

హస్త ప్రయోగంతో పలు రకాల శారీరక మానసిక సమస్యలకు గురవుతున్నారు.

టిప్స్ తప్పనిసరి..

హస్తప్రయోగంతో కలిగే అవస్థల నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించండి.

రోజూ వ్యాయామం..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయబం వల్ల హస్తప్రయోగంతో కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.

డ్రై ఫ్రూట్స్..

రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శారీరక బలహీనత తగ్గుతుంది.

తాజా పండ్లు..

తాజా పండ్లు తీసుకోవడం వల్ల హస్త ప్రయోగం వల్ల కలిగే శారీరక, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చు.

అంగానికి మసాజ్..

జననాంగాన్ని లవంగం లేదంటే బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com