తులసి ఆకులలో బోలెడు ఔషధ గుణాలుంటాయి.
పరగడుపున తులసి రసం, అల్లం, తేనె కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.
బీపీని అదుపు చేయడంలో తులసి రసం కీలక పాత్ర పోషిస్తుంది.
నోటిని ఆరోగ్యంగా ఉంచడంలో తులసి రసం సాయపడుతుంది.
తులసి ఆకులు, మిర్యాలు కలిపి తాగితే మలేరియా దరిచేరదు.
కిడ్నీ సమస్యలను అరికట్టడంలో తులసి సరం ఉపయోగపడుతుంది.
తులసి ఆకులు, కర్పూరం పేస్టు చర్మం మీద రాయడం వల్ల మచ్చలు మాయం అవుతాయి.