కిచెన్ లో ఉండే జీలకర్రతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పరగడుపున జీలకర్ర వాటర్ తాగితే జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.
పొద్దున్నే జీరా వాటర్ తీసుకోవడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది.
ఉదయాన్నే జీరా వాటర్ తాగడం వల్ల మలబద్దకం సమస్య మాయం అవుతుంది.
జీరా వాటర్ గ్యాస్ సమస్యలు మాయం చేస్తుంది.
జీలకర్ర వాటర్ చర్మ సమస్యలను తొలగించి, ఆరోగ్యంగా మార్చుతుంది.
జీలకర్ర రోజూ కాస్త తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
జీరా వాటర్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.