ఈ రోజుల్లో చాలామందిలో కాల్షియం డెఫీషియ‌న్సీ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

పాలు తాగేందుకు చాలామంది ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వాళ్లు ఇవి తింటే కాల్షియం బాగా అందుతుంది.

ఆకుకూర‌ జాతి కూర‌గాయ‌ల్లో, ఆకుకూర‌ల్లో కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. పోష‌కాలూ ఉంటాయి.

విత్త‌నాల్లో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్ క‌లిగి ఉంటాయి.

ఆరెంజ్ జ్యూస్ లో విట‌మిన్ డీ, కాల్షియం ఉంటాయి. బోన్ హెల్త్ కి మంచిది.

బీన్స్ లో రోజుకు స‌రిప‌డా 19 శాతం కాల్షియం ఉంటుంది. పోష‌కాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి.

చీజ్ లో 19 శాతం కాల్షియం ఉంటుంది. గుండెకి మంచిది.

బాదంలో కాల్షియం, మెగ్నీషియం, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. పోష‌కాలు కూడా ఎక్కువే.

బ్రొకోలి తిన‌డం వ‌ల్ల కాల్షియం బాగా అందుతుంది.

Image Source: Pexels

కాల్షియంకి యోగ‌ర్ట బెస్ట్ సోర్స్. అది తిన‌డం వ‌ల్ల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ కూడా బాగా అందుతాయి.