వైట్ సాల్ట్‌కి బదులు నల్ల ఉప్పు మీ డైట్లో చేర్చుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. దీనిలోని ఎంజైమ్‌లు మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేసి.. మీరు డీ హైడ్రేట్ కాకుండా చేస్తుంది. నల్ల ఉప్పులో ఐరన్, మెగ్నిషియం, సల్ఫర్ వంటి మినరల్స్ ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను ఇది బయటకు పంపిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటిఫంగల్ లక్షణాలు చుండ్రును దూరం చేస్తాయి. శరీరంలో వేడిని తగ్గించి.. దానివల్ల కలిగే సమస్యలు దూరం చేస్తుంది. (Image Credit : Pinterest)