బిర్యానీ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

దీనిని కేవలం పులావ్, బిర్యానీల్లో కాకుండా.. దీనితో టీ తయారు చేసుకోవచ్చు.

బిర్యానీ ఆకులతో తయారు చేసే టీ మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఇది దూరం చేస్తుంది.

గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యల నుంచి విముక్తినిస్తుంది.

కొలెస్ట్రాల్​ కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి.. మధుమేహ సమస్యలు దూరం చేస్తుంది.

మరిగే నీటిలో బిర్యానీ ఆకులు వేసి వడకట్టి నిమ్మరసం కలిపితే బిర్యానీ టీ రెడీ. (Images Source : Unsplash)