సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఎన్ని లాభాలో?

ఉదయం లేచిన వెంటనే సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి.

కండరాలు, జాయింట్లు శక్తివంతంగా మారుతాయి.

రోజూ ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

నిద్రలేమితో బాధపడేవారికి సూర్యనమస్కారాలు మేలు చేస్తాయి.



మహిళల్లో రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చేలా చేస్తాయి.

కండరాలు పట్టేసే సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.



శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండేలా చేస్తుంది.