సాయంత్రం ఆరు తరువాత వీటిని తినవద్దు



సాయంత్రం ఆరుదాటాక జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది.



కాబట్టి ఎక్కువ కేలరీలుండే ఆహారాన్ని తినకూడదు.



బాగా చల్లగా ఉండే ఫ్రొజెన్ ఫుడ్ ను కూడా తినకూడదు. పంచాదార, ఉప్పు, అధికంగా ఉండే ఆహారాన్ని దూరంగా పెట్టాలి.



సోడా, షుగర్ అధికంగా ఉండే డ్రింకులను తాగకూడదు.



సోడా, షుగర్ అధికంగా ఉండే డ్రింకులను తాగకూడదు.



బరువును ఇట్టే పెంచేసే ఐస్ క్రీమును తినకూడదు.



మటన్, చికెన్ వంటివి అధికంగా తినకూడదు.



ఫ్రెంచ్ ఫ్రైస్



టమాటా సాస్



మైక్రోవేవ్ ఓవెన్లో చేసిన పాప్ కార్న్