సపోటాతో అందం, ఆరోగ్యం!

సపోటా బాడీకి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్‌ని కలిగి ఉంటుంది.

సపోటాలోని టన్నిస్‌ గ్యాస్ట్రిక్‌ సమస్యలను తగ్గిస్తుంది.

సపోటాలోని విటమిన్ A కంటి చూపుకు మెరుగుపరుస్తుంది.

సపోటాలోని కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ ఎముకలను బలంగా మార్చుతాయి.

సపోటాలోని విటమిన్ A,B చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ A ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ నుంచి కాపాడుతాయి.

సపోటాలోని యాంటీ-వైరల్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సపోటా మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు నిద్రలేమిని తొలగిస్తుంది.

All Photos Credit: Pixabay.com